లేఖ రేపిన కాక - మౌనం వీడిన మండవ : బరిలో నిలిచేనా.?

లేఖ రేపిన కాక - మౌనం వీడిన మండవ : బరిలోకీ ఎక్కడి నుంచి ఏలా.?

Submitted by SANJEEVAIAH on Mon, 03/10/2022 - 13:02

లేఖ రేపిన కాక - మౌనం వీడిన మండవ

మాజీ మంత్రి మండవ అడుగులెటో 

ఏకంగా ఏపి సీఎం జగన్ కు లేఖ

ధర్మారంలో ఎన్టీఆర్ జయంతికి హాజరు

అనుచరులతో మాటామంతీ

పోటీలో ఉండాలని డిమాండ్  

క్లీన్ ఇమేజ్ పై భరోసా

వెన్నంటి ఉంటామని హామీ

పార్టీలకతీతంగా మద్దతు