Mothkur Mandal

ఘనంగామాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Submitted by sudhakar on Wed, 14/09/2022 - 16:34

మోత్కూరు సెప్టెంబర్ 14 ( ప్రజా జ్యోతి న్యూస్) మాజీ మంత్రివర్యులు,ᴛᴩᴄᴄ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి  పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లో వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన మోత్కూర్ కాంగ్రెస్ నాయకులు గుండు యాదగిరి నాయిని ప్రవీణ్,మందుల సురేష్,గుండు శ్రీను, అన్నెపు నర్సింహ, వంగాల రాములు,బోనగిరి సతీష్,,సత్యనారాయణ, నరేష్,శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.