- సంస్థ నారాయణపూర్ తాసిల్దారుగా శ్రీనివాసరాజు
సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 1 ( ప్రజా జ్యోతి) సంస్థాన్ నారాయణపురం మండలం తహసీల్దారుగా శ్రీనివాసరాజు గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన రవికుమార్ కలెక్టరేట్‌కు బదిలీ కాగా, గుండాల మండలం నుంచి బదిలీపై శ్రీనివాసరావు ఇక్కడికి వచ్చారు. పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రెవెన్యూ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
- 16 views