కరాటే లో ప్రతిభ కనబరిచిన శ్రీ కృష్ణవేణి పాఠశాల విద్యార్థులకు సన్మానం
నార్కట్ పల్లి సెప్టెంబర్ 19( ప్రజా జ్యోతి).. లక్ష్యం సాధించాలంటే సాధన తోనే సాధ్యమవుతుందని నార్కట్ పల్లి ఎస్సై బొడిగె రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు.సోమవారం మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం శ్రీకృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఈనెల 18న హైదరాబాద్ లోని సుమన్ శోటోఖాన్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో కల్నాన్సంతోష్ బాబు మెమోరియల్ ఓపె న్ కరాటే కుంఫ్పూ చాపియన్ షిప్ పోటీలు కోట్ల విజయభాస్కర్రెడ్డిస్టేడియం, యూసుఫ్ గూడా లో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన .ఎల్లారెడ్డిగూడెంలోని శ్రీ క్రిష్ణవేణిహైస్కూల్లోని శావోలిన్ శోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియాకు చెందిన విద్యార్థిని, విద్యార్థుల కుసోమవారం మెడల్స్ అందజేసి జ్ఞాపికలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా. ప్రతి ఒక్కరూ రోజు ఒక గంట మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వలన సమాజంలో జరుగుతున్న అరాచకాలను అరికట్టవచ్చని చెప్పారు. విద్యార్థిని విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకొని లక్ష్యసాధనకై ఉపాధ్యాయులు చూపిన బాటలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఎండి సా దత్ అలి పాఠశాల కరస్పాండెంట్ మట్ట చెన్నయ్య గౌడ్ శ్ర్ క్రిష్ణవేణి హైస్కూల్ ఛైర్మన్ మట్ట సబిత ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్