మహాదేవపూర్ సెప్టెంబర్ 22 ప్రజాజ్యోతి..///. మహాదేవపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో మండల పరిషత్ అధ్యక్షులు రాణి బాయి, అధ్యక్షతన బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా బతుకమ్మ చీరలను పంపిణీ చేయుటగాను ముందస్తు సన్నహాలలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయబడింది. ఎంపీడీవో శంకర్ మాట్లాడుతూ రేపు ప్రతి ఒక్క రేషన్ డీలర్ తాసిల్దార్ కార్యాలయం నుండి బతుకమ్మ చీరలను గైకొని శనివారం నుండి రేషన్ షాపుల వారిగా గ్రామాలలో చీరల పంపిణీ చేయాలని సూచించారు.ఈ సమావేశo లో జడ్పిటిసి గుడాల అరుణ, ఎంపీడీవో శంకర్, తాసిల్దార్ శ్రీనివాస్, ఏపీఎం రవీందర్, వివిధ గ్రామపంచాయతీల కార్యదర్శిలు, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్