నేరేడుచర్ల, సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి): నేరేడుచర్ల మండల పరిధిలోని కల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలొ శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో పాల్గొని ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణి చేసిన జెట్పిటిసి రాపోలు నర్సయ్య తెరాస మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి
సురేష్ బాబుసింగిల్ విండోచైర్మెన్ అనంతు శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ పల్లేపంగు నాగరాజు,ఎంపీటీసీ నాగవేణి గురవయ్య గ్రామ పార్టీ అధ్యక్షులుబుడిగెనాగరాజుగౌడ్,మాజీ సర్పంచ్ కపోతుల శ్రీనివాస్‌గౌడ్,వార్డు మెంబర్లు సంకబుడ్డిశ్రీనివాస్ యాదవ్, బుడిగె హుస్సేన్,అక్కయ్య బాబు, యడవేల్లి నరేష్, గ్రామ యూత్అధ్యక్షుడు బుడిగె సతీష్ గౌడ్,ఉప్పెల్లి రవి, చంద్రగిరి, గ్రామప్రజలు పాల్గొన్నారు
- 19 views