టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరా రెడ్డి నాయకులు జంగయ్య
ఉర్కొండ అక్టోబర్ 1 (ప్రజా జ్యోతి)./...మండల కేంద్రంలో శనివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిరూథ్ రెడ్డి ని హెచ్చరించిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరారెడ్డి పార్టి సీనియర్ నాయకుడు బక్క జంగయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పెన్నిధి అయినటువంటి జడ్చర్ల శాసనసభ్యులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పై వ్యక్తిగత దూషణకు దిగుతున్న అనిరుద్ రెడ్డి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో రాజకీయ దూషణలు పక్కన పెట్టి వ్యక్తిగత దూషణకు దిగితే ఖబర్దార్ ఏదో చిల్లర విషయాలు వేసుకుంటూ చిల్లర రాజకీయాలు చేయాలని చేస్తే చూస్తూ ఊరుకోం జడ్చర్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పై చేస్తున్న వాక్యాలు సమంజస మైనటువంటివి కావని ఒక వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి వ్యక్తివని అన్నారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గురించి తప్పుగా మాట్లాడితే మండలాలలో గ్రామాల్లో తిరగనివ్వమని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి స్థానిక సర్పంచ్ రాజయ్య రమేష్ సుదర్శన్ కొమ్ము శ్రీను మల్లేష్ టీఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- 5 views