అలంపూర్,(ప్రజాజ్యోతి)అక్టోబర్ 1: ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా లోని, మద్దిలేటి నూతన మెడికల్ & సర్జికల్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే అబ్రహం, షాప్ ను ప్రారంభించారుఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు,
- 1 view