దేవరకొండ- సెప్టెంబర్ -14 (ప్రజా జ్యోతి)డిండి మండలంలోని వావిళ్ కొలు గ్రామ పాఠశాలలో బుధవారం రోజున గ్రామ సర్పంచ్ దొంతినేని దామోదర్రావు ఉపసర్పంచ్ చంద్రారెడ్డి దాతల సహకారంతో ఎంపీపీ సునిత జనార్ధన్ రావు చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫాం, టై బెల్టులు, కుర్చీలు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం పాఠశాల పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన నిరంజన్ ను ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో ఎంఈవో సామ్యానాయక్ ప్రధానోపాధ్యాయుడు బాలరాజు ఉపాధ్యాయులు రాజేందర్రెడ్డి రామారావు, శ్రీనువాసులు, వరలక్ష్మి, రహీమా' అమరేందర్ మరియు గ్రామ పెద్దలు సుధాకర్రెడ్డి, మోహన్ రెడ్డి, వీరారావు' రాజు, శ్రీను, జాంగీర్ ,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్