పాఠశాలలను పరిశీలించిన ఎం.ఈ.ఓ. వి. సర్దార్

కడ్తాల్ (రంగారెడ్డి) (ప్రజాజ్యోతి) : ప్రత్యక్ష తరగతులు మొదలు కానున్న దృష్ట్యా, కడ్తల్ మరియు అమనగల్లు మండలాల్లోని పలు ఉన్నత పాఠశాలలను మరియు కెజిబివి లలో సంసిద్ధత కార్యక్రమాల అమలు తీరును ఎం.ఈ.ఓ. వి. సర్దార్ పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ రావిచెడ్ హెచ్.ఎం. . దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *