
ముంబై,సెప్టెంబర్22 : డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి అనంతరం సంచన విషయాు మెగుచూస్తున్నాయి. ఈ కేసును విచారిస్తుండగానే డ్రగ్స్ కేసు బయటికొచ్చింది. ఇప్పటికే పువురు హీరోయిన్ల పేర్లతో సహా మెగుచూశాయి. రియా చక్రవర్తితో పాటు పువుర్ని ఎన్సీబీ అధికాయి విచారించగా షాకింగ్ విషయాు బయటపడ్డాయి. టాలీవుడ్లో ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ పేరు మాత్రమే వినిపించగా… నటి దియా విూర్జా పేరు తెరపైకి వచ్చింది. దియా విూర్జాకు త్వరలోనే సమన్లు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. దియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్ డీర్స్ పోలీసు విచారణలో అంగీకరించినట్లు తెలియవచ్చింది. మొత్తానికి చూస్తే.. ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో రోజుకో కొత్త పేరు మెగు చూస్తోంది. వీరందరికీ నోటీసు ఇచ్చి విచారణకు పిలిస్తే మరిన్ని షాకింగ్ విషయాు, పెద్ద పేర్లు మెగుచూసే అవకాశాు మెండుగా ఉన్నాయి. ఈ ఆరోపణపై దియా స్పందించారు. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణను ఆమె తీవ్రంగా ఖండిరచారు. డ్రగ్స్ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణపై న్యాయపరమైన చర్యు తీసుకుంటానని దియా తెలిపారు. కాగా.. 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. దియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్ డీర్స్ పోలీసు విచారణలో అంగీకరించినట్లు తెలియవచ్చింది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పువురు హీరోయిన్ల మేనేజర్లతో పాటు నటీమణు పేర్లు కూడా మెగుచూశాయి. రియా చక్రవర్తితో పాటు పువుర్ని ఎన్సీబీ అధికాయి విచారించగా ఈ షాకింగ్ విషయాన్నీ బయటపడుతున్నాయి.