coronavirus-prevention-tips-in-telugu-కరోనా-వైరస్-నివారణ-చిట్కాలు

ప్రజాజ్యోతి న్యూస్ :- చరిత్ర లో మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న వ్యాధి కరోనా. మరి అలాంటి కరోనా వైరస్ నివారణ చిట్కాలు మీకు తెలియచేయడానికి ప్రజాజ్యోతి న్యూస్ ఈ ఆర్టికల్ రూపం లో మీ ముందుకు వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం మరి ? ముందుగా ఈ కరోనా వైరస్ లక్షణాలని తెలుసుకొని తర్వాత కరోనా వ్యాధి యొక్క నివారణ చిట్కాలు కూడా తెలుసుకొని వాటిని పాటిస్తూ సురక్షితంగా ఉండండి.

Read More From PrajaJyothi News : అలాంటి రోగాలు ఉన్నవారికి కరోనా క్రిమి వేగంగా సోకుతుంది

కరోనా వైరస్ నివారణ చిట్కాలు coronavirus prevention tips in telugu
coronavirus prevention tips in telugu కరోనా వైరస్ నివారణ చిట్కాలు

Read More From PrajaJyothi News : కరోనా వైరస్ రోగ నిరోధక శక్తి ని పెంచే ఆహరం ఇదే!

కరోనా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి ?

 • కరోనా వ్యాధి సోకగానే అది వెంటనే మన ఊపిరితిత్తులు పైన ప్రభావితం గా మారుతుంది. దాని వల్ల కరోనా వైరస్ లక్షణాలు అయిన జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాసను వదలటంలో సమస్యలు ఇలా ఒక్కోటి బయట పడతాయి.
 • ఒక వ్యక్తి కి కరోనా వైరస్ సోకితే, ఆ వ్యక్తికి తీవ్రమైన దగ్గు వస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తి దాదాపు ఓ గంట సేపు సమయం వరకి అలా దగ్గుతూనే ఉంటాడు.
 • అలా మొదలైన ఆ దగ్గు సగటున ఒక రోజులో రెండు నుండి మూడు సార్లు అలా ఎంతో సేపు దగ్గుతూనే ఉండవలసి వస్తుంది.
 • అయితే ఎవరైనా మాములుగా ఉన్నప్పుడే తరుచుగా దగ్గు తో బాధ పడే వారు అయితే, అటువంటి వారిలో ఈ వైరస్ సోకటం వల్ల వారు దగ్గే దగ్గు నాలుగు సార్లు రెట్టింపు అవుతుంది.
 • ఇలా దగ్గుతూ దగ్గుతూ, ఒకటి లేదా రెండు రోజుల్లో వారి గొంతు లో తీవ్రమైన మంట గా నొప్పి పుడుతుంది.
 • తర్వాత వాంతులు మరియు విరోచనాలు మొదలవుతాయి.
 • ఈ విధంగా ఇలాంటి కరోనా వైరస్ లక్షణాలు కల్గిన వారికి నెమ్మదిగా సువాసన, రుచి గుర్తించే శక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది.
 • అయితే మాములుగా ఈ కరోనా వైరస్ లక్షణాలు అన్ని కనిపించడానికి దాదాపు ఓ అయిదు రోజులు గడువు పడుతుంది.
 • మరి కొంత మంది వ్యక్తులలో మాత్రం ఈ కరోనా వ్యాధి యొక్క లక్షణాలు పూర్తిగా బయట పడటానికి ఇంకాస్త ఎక్కువ సమయమే పడుతుందని ప్రముఖ వైద్య నిపుణులు చెప్తున్నారు.

Read More From PrajaJyothi News : పంది గుండె తీసి మనిషికి పెట్టె కాలం వస్తుంది!

మరి ఈ కరోనా వైరస్ మందు ఏమిటి ?

చైనా లో పుట్టి ప్రపంచం అంతటా సోకిపోయిన ఈ కరోనా వైరస్ నివారణ చిట్కాలు మాత్రమే వచ్చాయి. కాని కరోనా వైరస్ మందు మాత్రం ఇప్పటి వరకి ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు అనే విషయం కొంత బాధ కరమైన విషయమే. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఒక్క గొంతు తో ఈ కరోనా వైరస్ ని ఒకరి నుండి మరొకరికి సోకకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మనమే జాగ్రత్త పడాలి అని చెబుతున్నాయి. ఇది ఇలా ఉన్న ఈ నేపధ్యంలో గత రెండు మూడు రోజుల నుండి ఇప్పుడు ఈ కరోనా వైరస్ మందు ను కనిపెట్టినట్లు వార్త ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ విషయంలో కొద్ది గొప్ప వాస్తవమే అయినప్పటికీ, ఆ కరోనా వైరస్ మందు ఇంకా ఆమోదించటం జరగలేదు. అయితే నిజంగా ఈ కరోనా వ్యాధి నివారణ కి సరైన ఓ కరోనా వైరస్ మందు సృష్టించబడిన కూడా అది మన దేశ మార్కెట్లలో లభ్యం అవ్వటానికి ఇంకెంతో కాలం పట్టవచ్చు అని నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నారు.

Read More From PrajaJyothi News : శ్రీకాళహస్తి కట్టడి కోసం అతి కఠిన నిబంధనలు

ఇదిగో ఇవే కరోనా వైరస్ నివారణ చిట్కాలు!

 • ముందుగా ఈ కరోనా వైరస్ నివారణ చిట్కాలు లో ముఖ్య చిట్కా గురించి చెప్పాలంటే, కరోనా వ్యాధి సోకిన వారు తమ ఊపిరితిత్తులు లోనికి గట్టిగ శ్వాస పిలుస్తూ ఉండాలి.
 • అలా దాదాపు ఒక యాభై సెకన్లు తమ శ్వాస ను అలానే బిగిపట్టి నెమ్మదిగా ఆ శ్వాసను బయటకి వదిలేయాలి. ఈ ప్రక్రియను ఒక రోజులో కనీసం అయిదు సార్లు చేయటం మంచిది.
 • పైన తెలుపబడిన విధంగా అయిదు సార్లు చేసిన తర్వాత ఆరో సారి తమ శ్వాసను బయటకి విడుదల చేసే సమయంలో తమ నోటిగుండా ఓ మాస్క్ లేకపోతే ఓ వస్త్రం ధరించి ఒక్క సారిగా బిగ్గరగా దగ్గాలి.
 • అలా చేయటం వలన కరోనా వైరస్ వ్యాధి సోకిన వారిలో ఏదైనా శ్లేష్మము ఉన్నట్లయితే, అది బయటకి వెళ్ళిపోతుంది. ఈ ప్రక్రియను రెండు సార్లు చేయాలి.
 • ఇక కరోనా వైరస్ నివారణ చిట్కాలు లో మరో ముఖ్యమైన చిట్కా.., మంచం పై బోర్లగా పడుకొని దాదాపు ఓ పన్నెండు సార్లు గట్టిగ గాలి పిలుస్తూ వదిలేయాలి.

Read More From PrajaJyothi News : PrajaJyothi News Daily E-Paper in PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *