సిద్దిపేట పట్టణానికి మహర్దశ – రూ.278 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి సిఎం కెసిఆర్ శంకుస్థాపన
సిద్దిపేట : స్వచ్ఛతలో ఇప్పటికే జాతీయ స్థాయిలో అవార్డును సాధించిన సిద్దిపేట పట్టణం మరో ఘనతను సాధించింది. రాష్ట్రంలోనే మురుగుశుద్ధి కేంద్రం ఉన్న రెండో మున్సిపాలిటీ సిద్దిపేటగా…