Category: కరీంనగర్

30న భూపల్‌పల్లి సభలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రకటన

నలుగురి పేర్లతో పిసిసికి జాబితా సమర్పణపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దావెూదరహుజూరాబాద్‌,సెప్టెంబర్‌28 : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో అందరి దృష్టి ఈ…

ఆత్మగౌరవ ఎన్నిక -కెసిఆర్‌ అహంకారానికి బొందపెట్టాలి:ఈటెల

ప్రజావ్యామ్య విలువులను అపహాస్యం చేస్తున్న కెసిఆర్‌,హరీష్‌ రావుకరీంనగర్‌,సెప్టెంబర్‌28 : హుజురాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేయడంతో అక్కడ…

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక – కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వాహణ:జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

మంగళవారం నుండే ఎన్నికల కోడ్ అమల్లోకి అక్టోబర్ 08 నామినేషన్ల స్వీకరన,11 న నామినేషన్ల పరిశీలన,12-13 నామినేషన్ల ఉప సంహరణ,30 న పోలింగ్, నవంబర్ 2న లెక్కింపు.5వరకు…

హుజురాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల – అక్టోబర్ 30 న పోలింగ్…

హైదరాబాద్ – హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ స్థానం నుంచి తెరాస అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందిన…

హుజూరాబాద్‌లో ఏరులై పారుతున్న మద్యం – మాజీమంత్రి ఈటెల రాజేందర్‌

లారీల్లో లిక్కరు, ఆహారం తెచ్చి ఊర్లను బార్లుగా మార్చారుఅంతటా దసరా రెండ్రోజులే…ఇక్కడ మాత్రం నిత్యం దసరాయేఅయితే తనవల్ల హుజూరాబాద్‌ అభివృద్ది కావడం సంతోషమేపెరిక కుల ఆత్మీయ సమ్మేళనంలో…

ఈటల బాధ ప్రజలపై రుద్దుతున్నాడు… ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్​రావు

హుజురాబాద్/ సెప్టెంబర్ 25 (ప్రజా జ్యోతి): ఈటల తన బాధను ప్రజలపై రద్దుతున్నాడని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్​రావు విమర్శించారు. పట్టణంలోని ప్రతాపసాయి గార్డెన్​…

భారం వెూపేవారు కావాలా..కడుపులో పెట్టుకునే వారు కావాలా – మంత్రి హరీష్‌ రావు

సామాన్యుల నడ్డివిరచేలా కేంద్రం పన్నులుగ్యాస్‌, పెట్రోల్‌ బాదుడుతో ప్రజలు కుదేలుఇల్లందకుంటలో మహిళలకు రుణాల పంపిణీలో మంత్రి హరీష్‌ రావుహుజూరాబాద్‌,సెప్టెంబర్‌23 : సామాన్యుల నడ్డివిరిచేలా చేస్తున్న బిజెపిని ఉప…

హుజూరాబాద్‌లో అభివృద్ది లక్ష్యంగా ప్రచారం – ఈటలకు చెక్ పెట్టేందుకు హరీష్ పక్కా వ్యూహం

బిజెపికి చెక పెట్టేందుకు పక్కాగా వ్యూహంఇంటికో పథకం అందేలా ప్రణాళికులుమంత్రులు, ఎమ్మెల్యేల ప్రచారంతో వేడెక్కిన నియోజకవర్గంహుజూరాబాద్‌,సెప్టెంబర్‌22 : హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ విజయం సాధించేలా, ఇక్కడి నుంచి ప్రాతనిధ్యం…

ఈటెల హయాంలో హుజూరాబాద్‌ అస్తవ్యస్తం – మంత్రి గంగుల

మున్సిపల్‌ రోడ్లు,డ్రేనేజీ పనులు ప్రారంభించిన గంగులహుజూరాబాద్‌,సెప్టెంబర్‌18 :ఈటెల మంత్రిగా ఉన్న సమయంలో హుజూరాబాద్‌ అభివృద్దికి నోచుకోలేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. ఏడేళ్లు ఎమ్మెల్యేగా,…

దళితబంధుతో ట్రాక్టర్‌ కొన్న లబ్దిదారుడు – లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే

చొప్పదండి : దళితబంధు పథకంలో భాగంగా వచ్చిన డబ్బులతో ఓ లబ్దిదారుడు కొన్న నూతన ట్రాక్టర్‌ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ప్రారంభించారు. ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి…