Category: క్రైమ్

కలెక్టరేట్‌లో ఆత్మహత్యా యత్నం

నిజామాబాద్‌,అక్టోబర్‌25 ): జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. జక్రాన్‌ పల్లి మండలం మాడుగుల గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి కలెక్టరేట్లో…

రూ.10 లక్షల విలువైన గుట్కా పట్టివేత

గుట్కాపై పోలీసు దాడులుఅక్రమ గుట్కా నిల్వల స్వాధీనంసంగారెడ్డి,అక్టోబర్‌25 : జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిషేధిత గుట్కా వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం వెూపుతున్నారు. అక్రమంగా నిల్వ చేసిన…

నిషేధిత పొగాకు తంబకు పై కొనసాగుతున్న దాడులు-ఎసై నాగలక్ష్మి

చౌట్కూర్,పుల్కల్ మండల అక్టోబర్ 25 ( ప్రజా జ్యోతి ) – సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో ఎస్పీ రమణ కుమార్ ఆదేశానుసారం పుల్కల్ పొలీస్…

మల్కాజిగిరిలో పోలీసుల ఆపరేషన్‌ – దాదాపు 2కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,అక్టోబర్‌23(ఆర్‌ఎన్‌ఎ): మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల విలువ గల 4.92 కిలోల మెపిడ్రిన్‌ డ్రగ్స్‌ను ఎక్సైజ్‌…

టూ వీలర్స్‌తో సౌండ్‌ పొల్యూషన్‌ – పట్టుకుని ధ్వంసం చేసిన పోలీసులు

వాహనదారులకు భారీగా జరిమానాలువెల్లడించిన సిపి అంజనీ కుమార్‌హైదరాబాద్‌,అక్టోబర్‌19 : ద్విచక్ర వాహనాల సైలెన్సర్లలో మార్పులు చేసి.. శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై సిటీ పోలీసులు ఉక్కుపాదం వెూపారు.…

న‌క్కా ఆనంద్ బాబు స్టేట్ మెంట్ ని రికార్డ్ చేసుకున్న పోలీసులు…

మాజీమంత్రి నక్కా ఆనందబాబుకు పోలీసుల నోటీసులుగంజాయి అమ్మకాలపై వివరణ ఇవ్వాలని సూచనపోలీసుల రాకపై మండిపడ్డ టిడిపి శ్రేణులునోటీసులు ఇదవ్వడాన్ని తపð పట్టిన టిడిపి నేతలు గుంటూరు: మాదకద్రవ్యాలపై…

సొంత అల్లుడినే సజీవ దహనం చేసిన అత్తింటివారు

సొంత అల్లుడినే సజీవ దహనం చేసిన అత్తింటివారు

జగిత్యాల : మూఢ విశ్వాసాలు, కుటుంబ కలహాలు అనుమానం నేపథ్యంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ బలయ్యాడు. అత్తింటివారే పెట్రోల్‌ పోసి అతడిని నిప్పంటించి సజీవ దహనం చేశారు.…