Category: ఆంధ్రప్రదేశ్

టిడిపి బహిష్కరణతో జరిగిన ఎన్నికలు – వీటిని బలుపుగా చూపి వైసిపి ఆనందం

మండిపడ్డ మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబుగుంటూరు,సెప్టెంబర్‌23 : టీడీపీ వదిలేసిన ఎన్నికలలో గెలుపును జగన్‌ రెడ్డి గొప్పగా చెపð కుంటున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు విమర్శించారు.…

విజయవాడలో 7నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

రోజుకు కేవలం 30వేలమంది భక్తులకు మాత్రమే అనుమతికోఆర్డినేషన్‌ కమిటీ భేటీలో నిర్ణయంవిజయవాడ,సెప్టెంబర్‌23 : దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కొవిడ్‌ దృష్ట్యా ఈ ఏడాది…

విశాఖలో అమెరికా కార్నర్‌ – వర్చువల్‌గా ప్రారంభించిన సిఎం జగన్‌

విశాఖపట్నం,సెప్టెంబర్‌23 : ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘అమెరికన్‌ కార్నర్‌’ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వెూహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌…

సెప్టెంబర్ 25 న ఆన్ లైన్ లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల విడుదల

దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి తిరుమల – టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి…

భూగర్భ జలాల రక్షణకు ఎపి ప్రాధాన్యం

వాననీటిని ఒడిసిపట్టేలా కార్యక్రమాలుఫలితం ఇస్తున్న సంరక్షణ చర్యలుఅమరావతి,సెప్టెంబర్‌22 భూగర్భ జలాలలను పెంచేలా శాశ్వత చర్యలకు ఎపి సర్కార్‌ కసరత్తు చేస్తోంది. నదుల అనుసంధానం,చెరువుల పునరుద్దరణ,ఇంకుడు గుంతలకు ప్రాధాన్యం…

జ‌గ‌న్ స‌ర్కార్ కు హైకోర్టులో మ‌రో షాక్ ..టిటిడి పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల జీవో స‌స్పెండ్..

అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను…

ఎంపి భరత్‌కు సొంతపార్టీ ఎమ్మెల్యే తలనొప్పులు..

జక్కంపూడి రాజీ తీరుపై మండిపడ్డ ఎంపిరాజమండ్రి,సెస్టెంబర్‌21: రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఎంపీ భరత్‌ కౌంటర్‌ ఇచ్చారు. నా తమ్ముడు భరత్‌ అని ముఖ్యమంత్రి జగన్‌ అన్న…

జగనన్న విద్య కిట్‌లో బ్యాగులు, బూట్లు వస్తువుల నాణ్యతను పరిశీలించిన సిఎం జగన్‌

వచ్చే ఏడాదికి పంపిణీకి సిద్దంగా కిట్లుఅమరావతి,సెప్టెంబర్‌20 : వచ్చే ఏడాది విద్యా కానుక కిట్‌లో భాగంగా అందించనున్న స్కూల్‌ బ్యాగు, బూట్ల నాణ్యతను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వెూహన్‌రెడ్డి…

ప్రజల దీవెనలతో పరిషత్‌ ఎన్నికల్లో ఘన విజయం – బొత్స

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నవారికి చెంపపెట్టుఫలితాలతో తన బాధ్యత మరింత పెరిగిందన్న జగన్‌ఓటమిని అంగీకరించలేని స్థితిలో విపక్షం ఉందన్న బొత్సఅమరావతి,సెప్టెంబర్‌20 : ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్‌ ఎన్నికల్లో…

డ్రగ్స్‌కు విజయవాడకు సంబంధం లేదు – పోలీస్‌ కమిషనర్‌

దీనిపై డిఆర్‌ఐ విచారణ చేస్తోందివివరణ ఇచ్చిన విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌విజయవాడ,సెప్టెంబర్‌20 : గుజరాత్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌కు విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడ సీపీ బత్తిన…