Category: కృష్ణ

క్లాప్‌ కార్యక్రమాన్ని పరిశీలించిన మంత్రి బొత్స

విజయవాడ,సెప్టెంబర్‌28 : గాంధీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వెూహన్‌రెడ్డి క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 4 వేల సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌…

తీరం దాటిన గులాబ్‌ తుఫాన్‌ – భారీగా వర్షాలు

తుపాన్‌ ప్రభావంతో భారీగా వర్షాలుశ్రీకాకుళం తీరం వెంబడి బలమైన ఈదురుగాలులుజిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరాపలు ప్రాంతాల్లో నేల కూలిన చెట్లుతుఫాన్‌ ప్రభావంపై సిఎం జగన్‌ ఆరావిశాఖపట్టణం/విజయవాడ,సెప్టెంబర్‌27…

ఎపిలో ప్రశాంతంగా బంద్‌ – వర్షంలోనూ ఆగని నిరసనలు

వామపక్షాల నిరసన ప్రదర్శనలుడిపోలకే పరిమితమైన బస్సులువిజయవాడ,సెప్టెంబర్‌27 : కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ను కొనసాగుతోంది.…

విజయవాడలో 7నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

రోజుకు కేవలం 30వేలమంది భక్తులకు మాత్రమే అనుమతికోఆర్డినేషన్‌ కమిటీ భేటీలో నిర్ణయంవిజయవాడ,సెప్టెంబర్‌23 : దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కొవిడ్‌ దృష్ట్యా ఈ ఏడాది…

డ్రగ్స్‌కు విజయవాడకు సంబంధం లేదు – పోలీస్‌ కమిషనర్‌

దీనిపై డిఆర్‌ఐ విచారణ చేస్తోందివివరణ ఇచ్చిన విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌విజయవాడ,సెప్టెంబర్‌20 : గుజరాత్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌కు విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడ సీపీ బత్తిన…

27న భారత్‌ బంద్‌ విజయవంతం చేయాలి: నారాయణ

బంద్‌కు మద్దతుగా మావోయిస్టుల ప్రకటనవిజయవాడ,సెప్టెంబర్‌20 : ఈనెల 27వ తేదీన భారత్‌ బంద్‌ విజయవంతం చేయాలని సీపీఐ నేత నారాయణ పిలుపునిచ్చారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ 19…

శృతి మించుతున్న పోలీసలు వ్యవహార శైలి – : అచ్చన్న

తపðడు కేసలుతో టిడిపి వారిని వేధిస్తున్నారు: అచ్చన్నవిజయవాడ,సెప్టెంబర్‌4: కొందరు పోలీసుల వ్యవహారశైలి శృతి మించుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులు..…

గన్నవరం ఎయిర్‌పోర్టులో లోకేష్ అరెస్ట్‌

నరసరావు పేటకు వెళ్లకుండా ఆంక్షలులోకేశ్‌ను అరెస్ట్‌ చేయడంపై భగ్గుమన్న టిడిపినిజాలు బయటపడతాయన్న భయమని వ్యాఖ్యలువిజయవాడ,సెప్టెంబర్‌9: నరసరావుపేట పర్యటనకు వెళుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను…

అంకుర ఆస్పత్రిని ప్రారంభించిన సోనూసూద్‌

విజయవాడ,సెప్టెంబర్‌9 : విజయవాడ నగరంలో అంకుర ఆస్పత్రిని నటుడు సోనుసూద్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకుర హాస్పిటల్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండడం చాలా…