సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

రంగారెడ్డి : స్థానిక మున్సిపల్ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద TS 16Ex7767 నెంబరు గల బ్రీజా కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలు యాక్టివా స్పెండర్ ప్లస్ గ్లామర్ బైక్లలను ఢీకొనడంతో మంటలు చెలరేగి యాక్టివా బైక్ మంటల్లో కాలిపోయింది, బైక్ లపై వెళ్తున్న నాలుగురు వ్యక్తులకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు గా యాక్టివా వాహనంపై వెళ్తున్న హయత్ నగర్ కు చెందిన నాగరాజుకు వయస్సు 30 సంవత్సరాలు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారని. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు గా ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లుగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకన్న తెలిపారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *