About Us

ప్రజాజ్యోతి అనే పేరుతో 2008 లో స్థాపించి, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేగంగా దూసుకుపోతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో విస్తరిస్తున్న అతి పెద్ద వార్త సంస్థ వారి ఆధీనంలో prajajyothinews.com అను ఈ వార్త వెబ్ సైట్ నిర్వహించబడుతుంది. దీనిలో ఎవరి స్వార్థ ప్రయోజనాలకు చోటు లేకుండా, కేవలం నిష్పక్షనియమైన వార్తలను మాత్రమే ప్రజలకు అందింపచేయటం మా యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి నిజాలను నిర్భయముగా రాస్తూ, వార్త కథనాలను అత్యంత వేగంతో మా ప్రేక్షక దేవుళ్ళకి అందించటానికి మా ప్రజాజ్యోతి బృందం అను నిత్యం కృషి చేస్తుంది.

అనుభవజ్ఞ్యులైన జర్నలిస్తులచే, జాతీయ-అంతర్జాతీయ వార్త కథనాలతో పాటు తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఉద్యోగ మరియు ఆర్ధిక కథనంశాలను సేకరించి వార్తలను ప్రచురిస్తూ ప్రజాదరణను పొందుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి మారుమూల ప్రాంతంలో జరిగిన ఎలాంటి ఘటన అయిన సరే, ఆ వార్త ను నిమిషాల్లో సేకరించి ప్రజా దృష్టి కి చేరవేసెంత పెద్ద బృందాన్ని కలిగి ఉండటమే మా బలం అని సగర్వంగా తెలుపుతున్నాము.

మా చిరునామా :-

ప్రజాజ్యోతి న్యూస్,
ప్లాట్ నెంబర్ – 13,
సూర్య సరోజ్ అపార్ట్ మెంట్, హుడా కాంప్లెక్స్,
సరూర్ నగర్, హైదరాబాద్ – 500035.