కర్నూు,అక్టోబర్‌1 : తుంగభద్ర పుష్కరాలకు ముహూర్తం కుదరింది. నవంబరు 20 నుంచి డిసెంబరు 1వరకు తుంగభద్ర పుష్కరాు జరగనున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ఈ పుష్కరాపై ఎలాంటి ఆంక్షు విధిస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రజు విపరీతంగా వస్తే కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. దీనికితోడు కర్నూు జిల్లాలో కరోనా విపరీతంగా వ్యాప్తిలో ఉంది. ఈ దశలో తుంగభద్ర ఘాట్లను అభివృద్ది చేసేందుకు చర్యు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిధు విడుద చేసింది. అభివృద్దిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. పుష్కరాకు గడువు దగ్గర పడుతున్న తరుణంలో నిధు మంజూరు చేశారు. రోడ్ల కోసం తొలి దశలో ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.100.80 కోట్లను మంజూరు చేస్తూ రవాణా, రోడ్లు, భవనా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు ఉత్వర్వు జారీ చేశారు. వాస్తవంగా రూ.వెయ్యి కోట్లు కావాల్సి ఉండగా ఇందులో 50 శాతం నిధులే మంజూరు కావచ్చని అధికాయి భావిస్తు న్నారు. ఘాట్ల మరమ్మతు కోసం ఎమ్మె ల్యేు ప్రతిపాదించిన రూ.44 కోట్లు పూర్తిగా విడుద చేయనున్నారు. కర్నూు పరిధిలో తొుత 63 ఘాట్లను ప్రతిపాదించాని అనుకున్నా 33 ఘాట్లకు రూ.59.16 కోట్లతో జవనరుశాఖ ప్రతిపాదించింది. ఇందులో ఎమ్మెల్యేు 28 ఘాట్లకు రూ.44 కోట్లకు పైగా ప్రతిపాదించగా ఆ మొత్తం విడుదకు ప్రభుత్వం సుముఖంగా ఉందని తొస్తోంది.తుంగభద్ర పుష్కరాకు మునిసిపల్‌, కార్పొరేషన్‌, ఇరిగేషన్‌, దేవదాయ, విద్యుత్‌, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ వంటి శాఖు ఇప్పటికే ప్రతిపాదను సిద్ధం చేసుకున్నాయి. ఆర్థిక పరిస్థితిని చూపిస్తూ పుష్కరాకు నిధు కేటాయింపుల్లో కోత విధిస్తారని సమాచారం. వాస్తవానికి ప్రధాన రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారు మరమ్మతుకు, నిర్మాణాకు రూ.202 కోట్లతో ప్రతిపా దను ఆర్‌అండ్‌బీ ప్రభుత్వానికి ఇటీవలే సమర్పించింది. ఇందులో దక్కింది రూ.100.80 కోట్లే. మిగిలిన శాఖకూ ఇదే తరహాలో కేటాయింపు ఉంటుందని తొస్తోంది. కీకమైన రోడ్ల వ్యవహారంలోనే 34 పనుకు 50 శాతం నిధు కేటాయించడం నిధు కోతకు అద్దం పడుతోంది. ఘాట్ల వద్ద బారికేడ్లు, మరుగుదొడ్ల నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీరు, పారిశుధ్యం, ఆక్రమణు తొగించడం, మురుగు నీరు తుంగభద్ర నదిలో కవకుండా అడ్డుకట్ట వేయడం, పారిశుధ్య కార్మికు నిర్వహణ, సుందరీకరణకు కేఎంసీ, ఎమ్మిగనూరు మునిసిపాలిటీ నుంచి రూ.150 కోట్లతో ప్రతిపాదను ఉన్నాయి. ఇందులో కేఎంసీ నుంచే రూ.78.10 కోట్ల ప్రతిపాదను ఉన్నాయి.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *