అంగన్వాడీ కేంద్రంలో శ్రీమంతాల వేడుక
బోనకల్, సెప్టెంబర్ 21 , ప్రజాజ్యోతి:
అంగన్వాడీ కేంద్రం లో పోషణ మహోత్సవం సందర్భంగా శ్రీమంత కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ప్రతి రోజూ బాలింతలకు గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పాలు, గుడ్లు,బాల ఆమ్రుతం ప్యాకిటలు పంపిణీ చేశారు,అంగన్వాడీ కేంద్రం లో శ్రీమంత కార్యక్రమం నిర్వహించడం ద్వారా గర్భిణీ లు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ కేంద్రంలో శ్రీమంతం కార్యక్రమాలు మరేన్నో జరుపుకోవాలని సర్పంచ్ మర్రి తిరుపతిరావు కోరారు, ఈకార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ హుస్సేన్ బీ గౌరమ్మ గర్భిణీ లు పాల్గొన్నారు.
- 15 views