Thursday, May 26, 2022

ఈనెల 30 వరకు విద్యా సంస్ధలకు సెలవులు పొడిగింపు

హైదరాబాద్ -తెలంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.సంక్రాంతి సెలవులు నేటితో ముగుస్తుండగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోతెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల సెలవులను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్‌ సర్కార్‌.సర్కార్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం… తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ.సోమేష్ కుమార్ .

Related Articles

- Advertisement -spot_img

Latest Articles