Thursday, May 26, 2022

స్వంత నిధులతో రోడ్డు మరమ్మతులు చేయించిన కేసముద్రం మార్కెట్ చైర్మన్ మరి నారాయణరావు

రోడ్డు పనులకు మరమ్మత్తులు చేపించిన మెడివేస్ట్ రిలయన్స్ గ్రైనేట్, కేసముద్రం మార్కెట్ చైర్మన్ మరి నారాయణరావు

గూడూరు నవంబర్ 7 (ప్రజా జ్యోతి): గత కొన్ని రోజులుగా పాడైపోయిన రోడ్డు పనులకు రోడ్డుకు తన సొంత ఖర్చులతో రిలయన్స్ గ్రైనేట్ కేసముద్రం మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు రోడ్డు పనులకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే గూడూరు మండల కేంద్రం లక్ష్మీపురం పెనుగొండ మీదుగా మహబూబాద్ వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో చిన్న వర్షం వచ్చిన చాలు ఎక్కడ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీరు నిలిచి ఇబ్బందులకు గురి చేస్తుంది పలుమార్లు ఆర్ ఎన్ బి అధికారులకు రోడ్డు గురించి విన్నవించుకున్న ప్పటికీ తూతూమంత్రంగా ప్యాచ్ వర్క్ చేస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో ప్రమాదానికి నిలువుగా ఉన్నా ⁸రహదారిని పట్టించుకోవడం మానేస్తుంది వారని అన్నారు కాగా రోడ్డు పరిస్థితిని చూసినా మెడి వేస్ట్ 6గ్రానైట్ క్వారీ కేసముద్రం మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు తన సొంత ఖర్చులతో పెట్టుబడిగా పెట్టి గూడూరు నుండి నాయక పల్లి లక్ష్మీపురం పెనుగొండ మీదుగా మహబూబాబాద్ వరకు రోడ్డు మరమ్మతు పనులను ఆదివారం ప్రారంభించారు వర్షం వస్తే చాలు మీరు ఎక్కడికక్కడ గుంతల్లో నీరు పేరుకుపోయి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది డంతో ఈ నూతన మరమ్మతులు ప్రయాణికులకు సులభతరం చేస్తుందని భావిస్తున్నారు కాగా రోడ్డు పనులు మరమ్మతులు చేపిస్తున్న నారాయణ రావు గూడూరు మండల బొల్లేపల్లి నాయక పల్లి లక్ష్మీపురం పెనుగొండ ఈదుల పూస పల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్తడి గా మారిన రోడ్డు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆర్అండ్బీ అధికారులు పలుమార్లు అడిగినప్పటికీ రోడ్డు వేయించ కాకపోవడంతో మెడి వేస్ట్గ్రా నైట్ పో కేసముద్రం మార్కెట్ చైర్మన్ మర్రి రంగారావు తన సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతులు జరుగుతున్నట్లు తెలిపారు. ఇకనైనా ఆర్అండ్బి అధికారులు మేల్కొని గూడూరు నుండి మహబూబాద్ వరకు రోడ్డు పనుల్లో నాణ్యత పూర్తి చేయాలని కోరుతున్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles