అచ్చంపేట సెప్టెంబర్ 11 ప్రజా జ్యోతి ; తమ సమస్యలను పరిష్కరించాలని 49 రోజుల నుంచి వీఆర్ఏలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పొట్లపల్లి గ్రామ వీఆర్ఏ వెంకటేశ్వర్లు మనస్థాపన చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అతని అంతక్రియల కోసం వీఆర్ఏలు దహన సంస్కాలకు వెళ్తుండగా పోలీసులు ఎక్కడికి అక్కడ వీఆర్ఏలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇందులో భాగంగా బల్మూరు నుంచి వీఆర్ఏలు మిర్యాలగూడ కు వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారని వీఆర్ఏలు తెలిపారు 49 రోజుల నుంచి నివాళిక సమ్మె చేపడితే ప్రభుత్వంలో ఎలాంటి చరణం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విఆర్ఏల అరెస్టును సిపిఎం నాయకులు తీవ్రంగా ఖండించారు అరెస్ట్ అయిన వారిలో వెంకటయ్య తిరుపతయ్య తిరుపతమ్మ జాంగిర్ తదితరులు ఉన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్