Thursday, May 26, 2022

యామాపూర్ లో కొమురం భీం విగ్రహా ఆవిష్కరణ

ఇబ్రహీంపట్నం,నవంబర్08(ప్రజా జ్యోతి):జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని యామాపూర్ గ్రామంలో సోమవారం కొమురం భీం విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తలారి మనీషా, గిరిజన మోర్చా మండల ఉపాధ్యక్షుడు చాట్ల రాజేందర్ నాయకులు తలారి ఆనంద్, ఏలేటి జనార్దన్ రెడ్డి, బోరిగాం మహేష్, కులసంఘం పెద్దలు, ఆదివాసి నాయకపోడు యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles