జేండాల సేంటర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఆడపడుచులకు బహుమతులు అందజేసిన అజ్మత్ పాషా.                     

Submitted by bathula ravikumar on Tue, 04/10/2022 - 13:03
సుజాతానగర్

జేండాల సేంటర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఆడపడుచులకు బహుమతులు అందజేసిన అజ్మత్ పాషా.                     

సుజాతనగర్ అక్టోబర్ 4 ప్రజాజ్యోతి. జేండాల సేంటర్ నందు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సద్దుల బతుకమ్మను మహిళలు తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలతో ఆడపడుచులు బతుకమ్మలను ఎత్తుకొని కోలాటాలతో నృత్యాలతో గ్రామంలో సందడి చేశారు. సుజాతనగర్ జేoడాల సేంటర్ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో పాల్గోన్న ముస్లిం మైనారిటీ సేల్ చైర్మన్ షేక్ అజ్మత్ పాషా ( అజ్జు ) బతుకమ్మ ఆడిన ఆడపడుచులకు బహుమతులు అందజేశారు.