ఘనంగా సద్దుల బతుకమ్మ

Submitted by bathula ravikumar on Mon, 03/10/2022 - 22:33
ఘనంగా సద్దుల బతుకమ్మ

ఘనంగా సద్దుల బతుకమ్మ

సుజాతనగర్ అక్టోబర్ 3 ప్రజాజ్యోతి. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సద్దుల బతుకమ్మ పండుగను సుజాతనగర్ మండలంలోని నాయకులు గూడెం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏడు అడుగుల అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు హంస వాహనం లో నాయకులగూడెం గ్రామం నుండి మహిళలు తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలతో ఆడపడుచులు బతుకమ్మలను ఎత్తుకొని కోలాటాలతో నృత్యాలతో గ్రామంలో సందడి చేస్తూ ర్యాలీగా ఆటపాటలతో కోలాటాలతో శబరి నగర్ నందు అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద బతుకమ్మలు ఉంచి వాటి చుట్టూ నృత్యాలు చేశారు అక్కడనుండి శివాలయం వరకు ర్యాలీగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ పాటలతో మహిళలు సందడిగా శివాలయం వైపు బయలుదేరుతున్నారు