Thursday, May 26, 2022

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

ఇబ్రహీంపట్నం,నవంబర్08(ప్రజా జ్యోతి):జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన తిమ్మని శ్రీనివాస్ గత వారం క్రితం అనారోగ్యంతో మరణించడంతో మృతుడి కుటుంబ సభ్యులకు సోమవారం 2000~01 పదవ తరగతి బ్యాచ్ చెందిన తన స్నేహితులు, కుల బంధువులు, చిన్ననాటి స్నేహితులు కలిసి మరణించిన తిమ్మని శ్రీనివాస్ కుటుంబ అవసరాలు మరియు పిల్లల చదువుల ఖర్చుల నిమిత్తము అందరూ కలసి 63,500/ వేల రూపాయలు మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో కుల బంధువులు, సంఘ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles