Thursday, May 26, 2022

నీట్ లో సత్తాచాటిన కొల్లూరు విద్యార్ధిని చిన్మయి..

నవపేట్ మండల్ (ప్రజా జ్యోతి) 3 నవంబర్ నవపేట్ మండల్ కొల్లూరు గ్రామానికి చెందిన రవి చిన్మయి” కొల్లూరు గ్రామ నివాసి జంగం పల్లవి నందిశ్వర్ స్వామి కుమార్తె జంగం రవి చిన్మయి జాతీయస్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) లో 720 మార్కులకు గాను 645 సాధించి అల్ ఇండియాలో 4893 ర్యాంకు సాధించింది.కొల్లూరు అమ్మాయి వైద్య విద్యలో మంచి ర్యాంకు సాదించినందున సర్పంచ్ మంచికంటి సౌజన్య రఘుగుప్త, రైతు బంధు సమితి మండల డైరెక్టర్ విస్లావత్ చందర్ నాయక్,TRS పార్టీ మండల కార్యదర్శి డప్పు బాలకిష్టయ్య జంగం రవి చిన్మయి కి శుభాకాంక్షలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.
రవి చిన్మయి ప్రజలకు సేవ చేస్తా కష్ట పడి నన్ను చదివించినమఅమ్మనాన్నలకలనెరవేరుస్తానని, వైద్య విద్య నభ్యసించి పేద ప్రజలకు వైద్యం అందించి సేవ చేస్తానని నీట్ ర్యాంకర్ జంగం రవి చిన్మయి అన్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles