Monday, January 17, 2022

‘ద లేడీ కిల్లర్‌’లో భూమి పెడ్నేకర్‌

అర్జున్‌ కపూర్‌ హీరోగా ‘ద లేడీ కిల్లర్‌’   మూవీ అనౌన్స్‌మెంట్‌ పోయినేడు అక్టోబర్‌లో వచ్చింది. ఇపðడీ చిత్రంలో హీరోయిన్‌గా భూమి పెడ్నేకర్‌ని తీసుకున్నారు. అజరు బెహల్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట చేస్తున్నాడు. భూషణ్‌ కుమార్‌, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ నిర్మిస్తున్నారు. ఇదొక సస్పెన్స్‌ కైమ్‌ థ్రిల్లర్‌. ప్లలెటూరి నుంచి సిటీకి వచ్చిన ఓ యువకుడు ఒకమ్మాయి ప్రేమలో పడతాడు. దానివల్ల అతని జీవితం పూర్తిగా తారుమారైపోతుంది. అపðడతను ఏం చేశాడనేది కథ. ఇది హత్యలు చేసే అమ్మాయి కథా, లేక అమ్మాయిల్ని హత్య చేసే యువకుడి కథా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌ అంటున్నారు మేకర్స్‌.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles