అంబరాన్ని అంటిన బతుకమ్మ వేడుకలు

Submitted by bathula ravikumar on Mon, 03/10/2022 - 22:30
అంబరాన్ని అంటిన బతుకమ్మ వేడుకలు

అంబరాన్ని అంటిన బతుకమ్మ వేడుకలు

సుజాతనగర్ అక్టోబర్ 3 ప్రజాజ్యోతి

కొత్తగూడెం నియోజకవర్గం సుజాతానగర్ మండలం రాజరాజేశ్వరి రైస్ మిల్లు, నాయకులగూడెం గ్రామాలలో 9 వ ( చివరి ) రోజు బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి బతుకమ్మ , తెలంగాణ సంస్కృతి ,సాంప్రదాయాలను బతుకమ్మ పండుగ ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా బతుకమ్మ పండుగకు ఎంతో విశిష్టత ఉంది,గత 9 రోజుల నుండి స్నేహభావంతో, ఆడుతూ, పాడుతూ బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం అమ్మ వారి ఆశీర్వాదంతో అందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో, అష్టఐశ్వర్యాలుతో*, తులనాడాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు